2012లో మా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నా కుటుంబం కోసం నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు ముథూట్ బ్లూ గురించి తెలిసింది. అక్కడి సిబ్బంది నా బంగారంపై ఋణం పొందేందుకు సహకరించారు. దాంతో నేను చీరల వ్యాపారం ప్రారంభించాను. ఆ తర్వాత నా వ్యాపార పురోగతిపై వారు ఎస్ఎంఈ లోన్ ఇచ్చారు. ఆ ఎదుగుదల ఇంకా పెరిగింది. నాకు, మా కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చినందుకు ముథూట్ బ్లూకు నేను ఋణపడి ఉంటాను. అనేక మంది జీవితాలు మార్చుతున్నందుకు అభినందనలు
గడిచిన మూడేళ్లుగా నేను ముథూట్ బ్లూ కస్టమర్. నేను గోల్డ్ లోన్ తీసుకున్నాను, అలాగే ఈఎంఐ సదుపాయం ఉపయోగించుకొని బంగారం కొన్నాను. నాలాంటి వారికి బంగారం ద్వారా ఆదుకోవడం, సులభమైన ఆప్షన్స్ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. నేను ముథూట్ వారి నుంచి హెల్త్ పాలసీ కూడా తీసుకున్నాను. ఇక్కడి బ్రాంచ్ సిబ్బంది, మేనేజర్ నాలో ఒక నమ్మకాన్ని సృష్టించారు. అందుకే నా అన్ని అవసరాలకు నేను ఇక్కడికి వస్తున్నాను
నమస్తే, నా పేరు చిరుమామిళ్ల శోభ. నేను హైదరాబాద్ తిరుమల నగర్ రోడ్ నెంబర్ 10 , బీఎన్ రెడ్డి నగర్ ముథూట్ బ్లూ బ్రాంచీకి సమీపంలో ఉంటాను. సొంతంగా ఇంటిని కట్టుకునేందుకు నేను స్థలం కొనాలనుకున్నాను. స్థలం రిజిస్ట్రేషన్ సమయంలో నాకు రూ.2 లక్షల అదనంగా కావాల్సి వచ్చాయి. నేను ముథూట్ బ్లూ శాఖకు వెళ్లి 15 నిమిషాల్లోనే రూ.2 లక్షల గోల్డ్ లోన్ అందుకున్నాను. ఇప్పుడు నాకు సొంత ఇల్లు ఉంది. రెండోసారి జరిగిన విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. అది నా కొడుకు యూపీఎస్సీ-ఐఆర్ఎస్ కోచింగ్ సమయంలో జరిగింది. మా వాడి ట్యూషన్ ఫీజు కట్టేందుకు నాకు అత్యవసరం డబ్బు కావాల్సి వచ్చింది. నేను వెంటనే ముథూట్ బ్లూ శాఖకు వెళ్లి గోల్డ్ లోన్ సాయం తీసుకున్నాను. గతంలో లోన్ కోసం నేను చాలా చోట్లకు వెళ్లాను, కాని నాకు ముథూట్ బ్లూ గోల్డ్ లోన్ ఎంతో సహయకారిగా, లాభదాయకంగా అనిపించింది. బ్రాంచ్ సిబ్బంది చాలా సహాయకరంగా ఉంటారు. ముథూట్ బ్లూ నుంచి నేను తీసుకున్న ప్రతీ పైసా జీవితంలో నేను ఎదిగేందుకు ఎంతో సాయపడింది. ముథూట్ బ్లూకు ధన్యవాదాలు.
నా పేరు పార్వతి, నేను ఇల్లిల్లు తిరుగుతూ కొబ్బరినూనె వ్యాపారం చేస్తుంటాను. ఈ వ్యాపారం నేను ప్రారంభించినప్పుడు నాకు చాలా పెట్టుబడి అవసరం ఉండేది. బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు వంటి వారు అధిక వడ్డీ అడగటంతో నేను వాటిని పొందలేకపోయాను. ఈ సమయంలోనే నేను ముథూట్ బ్లూ వారిని కలిశాను. వారు నా అవసరాలకు తగినది, నా వ్యాపారం ఎదిగేందుకు ఉపయోగపడే పథకాన్ని సూచించారు. నేను నా వ్యాపార అభివృద్ధి కోసం గడిచిన నాలుగేళ్లుగా ముథూట్ బ్లూ నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నాను. ఈ లోన్స్ నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయు. ఈ కంపెనీలో నేను పది మందిని చేర్పించి వారు ఋణాలు తీసుకునేలా చేశాను. నా జీవితంలో ఆనందాన్ని ముథూట్ బ్లూ నింపింది.
అత్యుత్తమ నాణ్యత విధానాలు, ఖాతాదారుల పూర్తి సంపూర్తి, స్థిరమైన అభివృద్ధి, దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్న స్థిరంగా ఉన్న కారణంగా ముథూట్ పప్పాచన్ గ్రూప్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. దేవుడిచ్చిన నమ్మకం, నిజాయితీ, పారదర్శకత అనేక విలువలతో నేడు అతి పెద్ద వ్యాపార సంస్థగా ఎదిగింది.
భారతదేశవ్యాప్తంగా 4,200 శాఖలు
133+ సంవత్సరాల వారసత్వం
లక్షలాది మంది ఖాతాదారులకు సేవలందించేందుకు 24,000 లకు పైగా ఉద్యోగులు
ప్రతీ రోజు వచ్చే ఖాతాదారులు 1,00,000 కు పైనే